పోషకాల పండు
పండు నిండా పోషకాలు ఉండాలి, కెలోరీలు మాత్రం తక్కువగా ఉండాలనుకుంటున్నారాఅయితే మీరు పైనాపిల్ ను ఎంచుకోవచ్చుదీంట్లో విటమిన్-ఎ, కెలతోపాటు ఫాస్పరస్, జింక్, క్యాల్షియం ఉంటాయి. వ్యాధి నిరోధకశ క్తిని పెంచే విటమిన్-సి, జీవక్రియ వేగం చేసే మాంగనీస్ అధికంగా ఉంటాయిseriesపైనాపిల్లో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు దీర్ఘకాలిక వ్యాధులైన గుండె జబ్బులు, మధు మేహం, కొన్ని రకాల క్యాన్సర్ల బారినపడకుండా కాపాడతాయి
0 Comments